-దారపనేని నరేంద్ర
మీడియా కోఆర్డినేటర్
తెలుగు దేశం పార్టీ
75 వసంతాలు పూర్తి చేసుకున్న చంద్రహాస్
( Powered by IT and AI )
అప్పటి
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి
ఇప్పటి
నవ్య ఆంధ్రప్రదేశ్ కి
అభివృద్ధితో వెలుగుతున్న తెలంగాణ
రాష్ట్రానికి
1950 ఏప్రిల్ 20 సుదినం
సరిగ్గా 75 వసంతాలు పూర్తి చేసుకున్న ఈ తేదికి రెండు రాష్ట్రాలు రుణపడి ఉంటాయి .....
ఎందుకంటే
చంద్రహాస్ అనే
నిత్య నూతన అప్డేటెడ్ సాంకేతిక పరిజ్ఞానంతో నిండిన .. యంత్రం భూమిని తాకింది ఆ రోజే
పాలనలో కారు చీకట్లు కమ్ముకున్న ప్రతి సారి
రాష్ట్రాలు
కష్టాలు సుడిగుండాలు లో
చిక్కుకొని విల విల లాడుతున్న... ప్రతి సందర్భంలోనూ ... నేను ఉన్నాను... అంటూ
నిప్పులు చిమ్ముతూ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో..... రాష్ట్ర తద్వారా దేశ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతున్న ఈ రాకెట్ .. పేరు చంద్రహాస్
వయస్సుతో పనిలేదు
అలసట అసలే లేదు
75 వసంతాలు ... పూర్తి చేసుకుంది నేటితో ....
ఎంతో శక్తివంతమైన కాంతి వేగం కంటే ఎక్కువ వేగంతో
పనిచేస్తున్న ఈ మానవ యంత్రం.... ఎన్నో అద్భుతాలు సృష్టించింది...
మరెన్నో సృష్టించడానికి సన్నద్దం గా ఉంది
ఇది
అసాధారణమైన
అద్భుతమైన
అద్వితీయమైన
అలుపెరుగని
అమోఘమైన సాంకేతిక
అవధాని పుట్టిన రోజు నేడు
75 ఏళ్ళు వయస్సులో
ప్రజల
ఆధునిక జీవనప్రమాణాల కోసం పరుగులు తీస్తున్న ఈ నవయుగ వైతాళికుడు ఐ.టీ ఏ.ఐ ..తో అనుసంధానం కావించబడిన ఆయనే
నారా చంద్రబాబు నాయుడు
అలియాస్ నిత్య కృషీవలుడు ....
అలియాస్
నిబద్ధత .....
అలియాస్
పోరాట యోధుడు ....
నేడు ఈ యువ విజనరీ యెక్క
పుట్టిన రోజు అనేకంటే
ఆవిష్కరణ జరిగిన రోజు అంటే సరిపోతుందేమో ... బహుశా... ఎందుకంటే
వయస్సు పెరుగుతున్న కొద్దీ
వెలుగులు విరజిమ్ముతూ ఉన్నాడు ఈ నిత్య నూతన యువకుడు
75 ఏళ్ళు
ఇది సామాన్యమైన విషయం కాదు... ఎంతో కష్టతరమైన
రాజకీయ రంగంలో
ముళ్ళ బాట లో
వడిదుడుకుల
ప్రయాణంలో...
ఈ మహానాయకుడు
చూడని ఎత్తుపల్లాలు లేవు...
బహుశా ఈ భారతదేశంలో ఈయన అంత కష్టాలు అవమానాలు పడ్డ నాయకుడు లేడు అంటే అతిశయోక్తి లేదు
అట్టడుగున అష్ట కష్టాల్లో ఉన్న... ప్రతి సారి ఈయన సంకల్ప బలం చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది...
ఎప్పటికప్పుడు కొత్త ఉత్సాహం ఉరకలు వేస్తుంది ఈయనలో
కష్టాల్లో ఉన్నప్పుడు మరింత బలం పుంజుకుంటారు ఈయనలో ....ఇది విభిన్నమైన
అద్భుత... లక్షణం ...
మొక్కవోని దీక్షతో శ్రమతో ధైర్యంతో ముందుకు సాగుతూ.....ఇంత వత్తిడిలో కూడా సంపూర్ణ ఆరోగ్యం తో 75 ఏళ్ళు పూర్తి చేసుకున్న... చంద్రబాబు నాయుడు గారి జీవితం
నిజంగా.... అదుర్స్
ఆదర్శం ... ఆశ్చర్యము
ఆచరణ యోగ్యం
ఓ కర్మ యోగి
నీకు మా వందనాలు
మా 5 కోట్ల ఆయుష్షు లో ఒక్కో రోజు
తగ్గినా పర్వాలేదు తద్వారా మీరు
నిండు నూరేళ్ళు పున్నమి చంద్రుడి మాదిరిగా వెలుగులు విరజిమ్ముతూ.... ఉండాలి
అభివృద్ధి లో తెలుగు జాతి ప్రపంచంలో నెంబర్ వన్ గా అయ్యేవరకు మీరు జీవించాలి ఇది మా స్వార్థం
జై చంద్రబాబు నాయుడు....
ఇది కూడా చదవండి: జగన్ గుండెల్లో గుబులు.. వలసబాటలో వైఎస్సార్సీపీ మాజీ మంత్రి రోజా! ఆ పార్టీలోకి అడుగు..
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
మంత్రితో పాటు పార్టీ నేతలకు తప్పిన ప్రమాదం! పోలీసులు, ఫైర్ సిబ్బంది వెంటనే..
ఏపీ బీజేపీ కొత్త సారథి ఎవరు..? రేసులో 'ఆ నలుగురు' నేతలు.. అధిష్టానం ఆశీస్సులు ఎవరికో!
వైసీపీకి మరో భారీ షాక్.. విశాఖ మేయర్ పీఠం కూటమి కైవసం! ఒక్కొక్కరుగా పార్టీని వీడటంతో..
తిరుపతి జిల్లాలో రైలు ప్రమాదం.. గేదెల్ని ఢీకొట్టి, పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.!
బీజేపీ నుంచి టీడీపీకి గవర్నర్ ఆఫర్.. చంద్రబాబు ఎంపికపై ఉత్కంఠ! ఆ ఇద్దరి పేర్లు లిస్ట్ లో..!
అమరావతిలో అభివృద్ధికి శ్రీకారం.. మోదీ పర్యటనకి గ్రాండ్ వెల్‌కమ్! రైతులు పూలతో ప్రత్యేక స్వాగతం!
మరో వివాదంలో దువ్వాడ శ్రీనివాస్! డాక్టరేట్ పెద్ద దుమారమే.. నెట్టింట చర్చ!
బ్రేకింగ్ న్యూస్! సిట్ విచారణకు సాయిరెడ్డి! వెలుగులోకి వస్తున్న కీలక సమాచారం!
వైసీపీకి ఊహించని షాక్! పాలేటి కృష్ణవేణికి 14 రోజుల రిమాండ్!
అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తెలుగు విద్యార్థిని దుర్మరణం! మృతదేహ రవాణకు కేంద్ర మంత్రి కృషి!
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్! కేంద్రం నుండి గ్రీన్ సిగ్నల్! ఆ జిల్లాలో ఎయిర్ పోర్ట్ నిర్మాణ సన్నాహాలు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
Apr 20, 2025
Apr 20, 2025
Apr 20, 2025
Apr 20, 2025
Apr 20, 2025
Apr 20, 2025
Apr 20, 2025
Apr 20, 2025
Apr 20, 2025
Apr 20, 2025
Apr 20, 2025
Apr 20, 2025
Apr 20, 2025
Apr 20, 2025
Apr 20, 2025
Apr 20, 2025
Apr 20, 2025
Apr 20, 2025
Apr 20, 2025
Apr 20, 2025
Apr 20, 2025
Apr 20, 2025
Apr 20, 2025
Apr 20, 2025
Apr 20, 2025
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com